Posts

నల్ల కోటమ్న లక్షయ్య ట్రస్ట్, మంచిర్యాల

ఈరోజు కట్ట పోచమ్మ దేవాలయం పక్కన నాగదేవత ఆలయ దర్వాజ ముహూర్తం నల్ల కోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్ నల్ల శంకర్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో లెక్కల వెంకటేశ్వర్లు సదానందం గౌడ్ ఆత్మకూరు నర్సయ్య గార్లు తదితరులు పాల్గొన్నారు

నల్ల కోటమ్మ లక్షయ్య ట్రస్ట్, మంచిర్యాల

Image
హైదరాబాదు నిమ్స్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్న మంచిర్యాల పట్టణం లోని గర్మిళ్ల ప్రాంతానికి చెందిన *ఎమ్మెస్సీ విద్యార్థినీ నుగూరి ఉషారాణి* కి వైద్యఖర్చుల నిమిత్తం ఈరోజు *మున్సిపల్ వైస్ చైర్మన్ నల్లశంకర్ ₹ 5వేలు, ఎడ్ల శంకర్ ₹ 3వేలు, సల్లనరేష్ రూ.2 వేలు, బొయిడివెంగల్రావ్ రూ.2వేలు, స్వామి వివేక్ పటెల్ రూ.2 వేలు, ఇప్ప రమేష్ రూ.వెయ్యి మొత్తం Rs,15.000 అందజేయడం జరిగింది.* ఈ కార్యక్రమం లో నాయకులు పానుగంటి శ్రీనివాస్, ఉస్కమల్ల శంకర్ లు పాల్గొన్నారు.

నల్ల కోటమ్మ లక్షయ్య ట్రస్ట్, మంచిర్యాల

Image
టూ టౌన్ ప్రాంతం 11వ వార్డ్ అశోక్ రోడ్డుకు చెందిన కొత్తపల్లి సౌమ్య చెవిలో ఎముకకు రంధ్రం పడి బాధపడుతుండగా చికిత్స ఖర్చుల నిమిత్తం నల్ల కోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్ ద్వారా ట్రస్ట్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్ నల్ల శంకర్ గారు 3000 రూపాయలు ఆర్థిక సహాయం వారి కుటుంబానికి అందించినారు ఈ కార్యక్రమంలో ఇసుక మల్ల శంకర్ ఆత్మకూరు సతీష్ ఆకుల సంతోష్ తదితరులు పాల్గొన్నారు

నల్ల కోటమ్మ లక్షయ్య ట్రస్ట్, మంచిర్యాల

Image
తిలక్ నగర్ కు చెందిన గోలి తార రక్తహీనతతో బాధ పడుతున్నందున పోలీసు వారు నిర్వహించిన వార్డు బాట కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నల్ల శంకర్ గారు నల్ల కోటమ్మ లక్ష్మయ్య ట్రస్టు ద్వారా 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో డీసీపీ గౌస్ బాబా సీఐ మహేష్ ట్రాఫిక్ సీఐ సతీష్ ఎస్సై వెంకటేశ్వర్లు గార్లు మిగతా పోలీస్ సిబ్బంది 8వ వార్డు కౌన్సిలర్ దెబ్బటి శ్రీనివాస్ 9వ వార్డు కౌన్సిలర్ పానుగంటి రమాదేవి శ్రీనివాస్ టెన్త్ వాడు డెవలప్మెంట్ కమిటీ మెంబర్స్ ఇసుక మల్ల శంకర్ మైలారం శ్రీనివాస్ గడియారం మురళి సదానందం గౌడ్ ఆకుల సంతోష్ బుద్ధా రతి విజయ్ తదితర నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు

నల్ల కోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట, మంచిర్యాల

Image
రామకృష్ణాపూర్ కు చెందిన కృష్ణమూర్తి నాగరాణి దంపతుల కుమార్తె శ్రీనిత్య పిడుసు వల్ల మెదడులో రక్తం గడ్డ కట్టి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది చికిత్స ఖర్చుల నిమిత్తం మున్సిపల్ వైస్ చైర్మన్ నల్ల శంకర్ గారు నల్ల కోటమ్మ లక్ష్మయ్య ట్రస్టు ద్వారా 10,000 రూపాయలు హార్దిక సహాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో లయన్స్ ప్రెసిడెంట్ రామకృష్ణాపూర్ ఆడేపు కృష్ణకుమార్ రికుల మధుకర్ రెడ్డి ఆత్మకూరు సతీష్ జంగేటి శ్రీనివాస్లు పాల్గొన్నారు

నల్ల కోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్

Image
ఈరోజు సాయి అంధుల పాఠశాలలో నల్ల కోటమ్మ వర్ధంతి సందర్భంగా నల్ల కోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ మున్సిపల్ వైస్చైర్మన్ నల్ల శంకర్ గారు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సాయంత్ర భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గొంగళ్ల శంకర్ బొలిశెట్టి ప్రేమ్ తూముల ప్రభాకర్ మరియు వారి కుటుంబ సభ్యులు కౌన్సిలర్ పూజారి ప్రభాకర్ వారి కుటుంబసభ్యులు పానుగంటి శ్రీనివాస్ వారి కుటుంబసభ్యులు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ రామకృష్ణాపూర్ ఆడెపు కృష్ణకుమార్ ఆత్మకూరు సతీష్ జంగిటి శ్రీనివాస్ గిరి వేణి సంపత్ కుంట్ల రాజన్న తదితరులు పాల్గొన్నారు

నల్ల కోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్, మంచిర్యాల

Image
ఆదివారం జరిగిన బోనాల జాతరలో బోనం ఎత్తుకున్న మున్సిపాలిటీ వైస్ చైర్మన నల్ల శంకర్ గారు మరియు  కుటుంబ సభ్యులు హమాలివాడ ప్రజలతో